2011 World Cup అప్పుడు ఓకే.. 2023 వరల్డ్ కప్ గెలవాలి అంటే - Muttiah Muralitharan | Telugu OneIndia

2023-09-30 1

The movie 800 is based on the life story of legendary cricketer and Sri Lankan off-spinner Muttiah Muralitharan. Madhurr Mittal of Slumdog Millionaire fame is playing the lead role in this movie. Narrated and directed by MS Sripathi, this film is produced by Vivek Rangachari under the banner of Movie Train Motion Pictures. Mahima Nambiar is the heroine in this movie. Music is composed by Ghibran. Popular producer Shivalenka Krishnaprasad, head of Sridevi Movies banner, has secured 800 Pan India Theatrical Rights. VVS Laxman attended the pre-release event of 800 movie as the chief guest | లెజండరీ క్రికెటర్, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 800. ఈ చిత్రంలో స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ ఫేమ్ మధుర్‌ మిట్టల్‌ (Madhurr Mittal) లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై వివేక్‌ రంగచారి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహిమ నంబియార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. 800 పాన్ ఇండియా థ్రియాట్రికల్‌ రైట్స్‌ను శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌ అధినేత, పాపులర్‌ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ దక్కించుకున్నారు. 800 సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చీఫ్‌ గెస్ట్ గా VVS లక్ష్మణ్ హాజరయ్యారు

#800Trailer
#MuthiahMuralidaran
#MSSripathy
#MadhurrMittal
#MuthiahMuralidaranInterview
#Kollywood
#Tollywood
#VVSlaxman
#MuralidaranBiopic
#800PreReleaseEvent
~CA.43~PR.40~ED.232~